మా పిల్ల‌లు లేచిపోతేనే బెట‌ర్‌: ట్వింకిల్ ఖ‌న్నా

87806చూసినవారు
మా పిల్ల‌లు లేచిపోతేనే బెట‌ర్‌: ట్వింకిల్ ఖ‌న్నా
తమ పిల్లల వివాహాల గురించి అక్షయ్ కుమార్ భార్య, నటి ట్వింకిల్ ఖన్నా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. "అంబానీ ఇంట వివాహ వేడుకల తర్వాత పెళ్లి సెలబ్రేషన్స్ ప్రమాణాలు పెరిగాయి. నేను నీతా అంబానీలా డాన్స్ చేయ‌లేను. గ‌తంలో ఒక‌సారి డాన్స్ ట్రై చేసినప్పుడు కాలు విరిగింది. నా భర్త రాత్రి పది తర్వాత మెలకువగా ఉండలేరు. నేను సంతోషంగా ఉండాలని నా పిల్లలు నిజంగా అనుకుంటే వారు లేచిపోవడమే బెటర్." అని ఆమె పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్