డిగ్రీ విద్యార్థులకు బిగ్ అలర్ట్

583చూసినవారు
డిగ్రీ విద్యార్థులకు బిగ్ అలర్ట్
అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రవేశానికి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు విద్యార్థి సేవల విభాగ డైరెక్టర్ డాక్టర్ ఎల్వీకే రెడ్డి తెలిపారు. ఇందులో డిగ్రీ కోర్సులు, పీజీ కోర్సులు, బీఎల్ఎఎసీసీ, ఎంఎస్ఐసీసీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సులు ఉంటాయన్నారు. అర్హతగల విద్యార్థులు ఈ నెల 29వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 'హెడ్లైన్'పై క్లిక్ చేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్