BIG ALERT: ఇవాళ ఉరుములు మెరుపులతో వర్షాలు

15139చూసినవారు
BIG ALERT: ఇవాళ ఉరుములు మెరుపులతో వర్షాలు
తెలంగాణలో ఇవాళ కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ఈరోజు మాల్దీవులులో కొంత వరకు, కోమరిన్‌ ప్రాంతంలో కొంతమేర, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్‌ దీవులు, దక్షిణ అండమాన్‌ సముద్రంలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించాయని తెలిపింది.ఈరోజు ఆవర్తనం బలహీన పడిందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్