రామ్‌ దేవ్‌ బాబాకు భారీ ఊరట

80చూసినవారు
రామ్‌ దేవ్‌ బాబాకు భారీ ఊరట
యోగా గురు రామ్‌దేవ్ బాబాకు భారీ ఊరట లభించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలను రూపొందించారని పతంజలి ఆయుర్వేద్‌ ఎండీ ఆచార్య బాలకృష్ణ, యోగా గురు బాబా రామ్‌దేవ్‌లపై నమోదైన ధిక్కరణ కేసును సుప్రీంకోర్టు మూసివేసింది. ఈ ప్రకటనలకు సంబంధించి రామ్‌ దేవ్‌ బాబా, ఎండీ ఆచార్య బాలకృష్ణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఇకపై అలాంటి యాడ్స్‌ ఇవ్వబోమని కోర్టుకు విన్నవించడంతో.. సుప్రీం ధర్మాసనం వారిపై ధిక్కరణ కేసును మూసివేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్