ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్

63చూసినవారు
ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్
సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెచ్చిపోయారు. ఇవాళ ముంబైతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 257/4 పరుగులు చేశారు. ఫ్రేజర్ మెకుర్గ్ 84 (27 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. అభిషేక్ పోరెల్ 36, హోప్ 41, పంత్ 29, స్టబ్స్ 48*, అక్షర్ పటేల్ 11* పరుగులతో ఆకట్టుకున్నారు. ముంబై బౌలర్లలో లూక్ వుడ్, బుమ్రా, చావ్లా, నబీ తలో వికెట్ తీశారు.

సంబంధిత పోస్ట్