మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్!

77చూసినవారు
మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్!
TG: మాజీ మంత్రి మల్లారెడ్డికి ఉహించని షాక్ తగిలింది. ఆయన అనుచరుడి నిర్మాణంపై హైడ్రా పంజా విసిరింది. మేడ్చల్ జిల్లాలో హైడ్రా దూకుడు పెంచింది. జవహర్ నగర్ యాప్రల్‌లో అక్రమంగా నిర్మించిన డీఎన్ఆర్ ఫంక్షన్ హాల్‌ కూల్చివేతకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మల్లారెడ్డి అనురుడు నర్సింహారెడ్డికి చెందిన ఫంక్షన్ హాల్‌గా అధికారులు గుర్తించారు. మున్సిపల్, GHMC, హైడ్రా అధికారులు దగ్గరుండి ఆ నిర్మాణాన్ని కూల్చివేయిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్