టాప్‌ స్కోరర్‌గా నితీశ్

73చూసినవారు
అడిలైడ్‌ వేదికగా జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్‌ రెడ్డి (42) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్‌ పేసర్ మిచెల్ స్టార్క్ (6/48) దెబ్బకు భారత టాప్ ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 37, శుభ్‌మన్‌ గిల్ 31, అశ్విన్ 22, రిషభ్‌ పంత్ 21 పరుగులు చేశారు. యశస్వి, హర్షిత్, బుమ్రా డకౌట్‌ కాగా.. విరాట్ కోహ్లీ 7, రోహిత్ 3 విఫలమయ్యారు. సిరాజ్‌ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్