సీమ్యాట్ స్కోరుతో దేశంలోని వివిధ సంస్థలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని ఎన్ఐటీలు, జాతీయ సంస్థలు సీమ్యాట్‌లో అవకాశమిస్తున్నాయి. జమన్లాల్ బజాజ్, సిడెన్ హమ్, కేజే సోమయ, వెలింగ్కర్-ముంబయి, గోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, గ్రేట్ లేక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్-చెన్నై, ఐఎఫ్ఎంఆర్-చెన్నై, ఎంఐఎస్బీ-ముంబయి, ఐఎంటీ-నాగ్పూర్, హైదరాబాద్ ఐపీఈ, ఐఎంటీ, విజ్ఞాన జ్యోతి, శివ శివానీ, ఇలా పేరున్న సంస్థల్లో చేరవచ్చు.