భారత అథ్లెట్ నిర్మలా షోరాన్‌కు బిగ్ షాక్

53చూసినవారు
భారత అథ్లెట్ నిర్మలా షోరాన్‌కు బిగ్ షాక్
భారత అథ్లెట్ నిర్మలా షోరాన్‌కు బిగ్ షాక్ తగిలింది. డోప్ పరీక్షలో పట్టుబడినందుకు జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థ (ఎన్ఏడీఏ) ఆమెపై 8 ఏళ్లు నిషేధం విధించింది. గతేడాది డోప్ పరీక్షలకు హాజరైన ఆమె నిషేధిత డ్రగ్ తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఆమె రక్తనమూనాను పరీక్షించగా.. అనబాలిక్ ఆండ్రోజెనిక్ స్టిరాయిడ్స్‌తో పాటు టెస్టోస్టిరాన్ పాజిటివ్ వచ్చింది. అందులో భాగంగా ఆమెను 8 ఏళ్లు నిషేధం విధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్