దోమల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

57చూసినవారు
దోమల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
చాలా వరకూ దోమలు రాత్రి, పగలు అని తేడా లేకుండా కుడుతూ ఉంటాయి. దోమల నివారణకు ఎన్నో ప్రయోగాలు చేస్తాము. వీటి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. వాస్తవానికి దోమలకు కళ్లు కనపడవు. వాటికి చెవులే కళ్లు, రెక్కలే చెవులుగా పని చేస్తాయి. వాటి సాయంతో అవి ఎదురుగా ఏముందో గ్రహిస్తాయట. దోమలు వాటి రెక్కల సాయంతో ఉత్పత్తి చేసే శబ్ద తరంగాల ఆధారంగా ప్రయాణించి.. వాటి దగ్గరలోని జీవిని చేరుకుంటాయి.

సంబంధిత పోస్ట్