మాయవతికి బిగ్ షాక్.. ఖాతా తెరవని బీఎస్పీ

74చూసినవారు
మాయవతికి బిగ్ షాక్.. ఖాతా తెరవని బీఎస్పీ
యూపీలో మాయవతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) పోటీ చేసిన 80 స్థానాల్లో వెనుకంజలో ఉంది. దేశ వ్యాప్తంగా పలు చోట్ల తమ అభ్యర్థులను పోటీకి దింపినప్పటికీ ఎక్కడా కూడా గెలుపు పొందలేకపోయింది. కేవలం 2.07శాతం ఓట్లు మాత్రమే పొందగలిగింది. అలాగే యూపీలో 9.16శాతం మాత్రమే ఓట్ షేర్ సాధించింది.

సంబంధిత పోస్ట్