MLC కవితకు బిగ్ షాక్

72277చూసినవారు
MLC కవితకు బిగ్ షాక్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో షాక్ తగిలింది. అదే కేసులో ఆమెను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇటీవల కవితను విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. మరోవైపు, కవిత ఈడీ కేసులో జుడీషియల్ కస్టడీలో ఉన్నారు.