మహారాష్ట్రలోని సింధ్ దుర్గ్ అడవిలో US మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనలో బిగ్ ట్విట్ చోటు చేసుకుంది. తనను చెట్టుకు కట్టేయడంలో ఎవరి ప్రమేయం లేదని, తానే అలా చేసుకున్నట్లు ఆమె పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న తనకు భర్త కూడా లేడని తెలిపారు. ఇటీవల అడవిలో ఆకలితో అలమటిస్తూ కనిపించిన మహిళను పోలీసులు సేవ్ చేశారు. తనను భర్తే చెట్టుకు కట్టేసి వెళ్లాడని ఆమె అప్పుడు చెప్పారు.