పంచాయతీ ఎన్నికలపై బిగ్ అప్డేట్

63చూసినవారు
పంచాయతీ ఎన్నికలపై బిగ్ అప్డేట్
తెలంగాణ సర్కార్‌కు డెడికేటెడ్ బీసీ కమిషన్ 700 పేజీలతో కూడిన నివేదికను సోమవారం అందించింది. ఈ కమిషన్ నివేదిక ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. గ్రామం ఒక యూనిట్ గా వార్డు సభ్యుల రిజర్వేషన్లు, మండలం ఒక యూనిట్ గా ఎంపీటీసీల రిజర్వేషన్లు, జిల్లా ఒక యూనిట్ గా ZPTCల రిజర్వేషన్లు, రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని ZP ఛైర్మన్ రిజర్వేషన్లను పంచాయతీ రాజ్ శాఖ ఖరారు చేయనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్