తునిలో ఒకటో తరగతి బాలుడు కిడ్నాప్

50చూసినవారు
తునిలో ఒకటో తరగతి బాలుడు కిడ్నాప్
AP: కాకినాడ జిల్లా తునిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రవేట్ స్కూల్‌లో ఒకటోవ తరగతి చదువుతున్న బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే ఉ 8 గం.లకు బాలుడికి మందులు వేయాలని ఓ వ్యక్తి వచ్చి బాలుడిని తీసుకెళ్లినట్లు స్కూల్ సిబ్బంది తెలిపారు. మధ్యాహ్నం పేరెంట్స్ లంచ్ బాక్స్ తీసుకెళ్లగా విషయం బయటపడింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్