ట్రక్కును ఢీకొట్టిన బైకర్ (షాకింగ్ వీడియో)

67చూసినవారు
ఢిల్లీలోని ఘజియాబాద్ లో తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై కదులుతున్నప్పుడు వెనుక నుంచి బైక్ ట్రక్కును ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బైకర్ ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. బైక్ రైడర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్