TTD ఛైర్మన్ రాజీనామాకు ఆమోదం

51చూసినవారు
TTD ఛైర్మన్ రాజీనామాకు ఆమోదం
టీటీడీ ఛైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి చేసిన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. రాజీనామా ఆమోదిస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వలవన్ నోటిఫికేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో ఆయన తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

సంబంధిత పోస్ట్