దీపారాధన ఏ ఏ ప్రమిదల్లో ఎలాంటి ఫలితం ఇస్తుంది!

54చూసినవారు
దీపారాధన ఏ ఏ ప్రమిదల్లో ఎలాంటి ఫలితం ఇస్తుంది!
*ఇత్తడి: ఆయూష్షు పెరుగుతుంది.
*కంచు: రోగ బాధలు, అకాల మృత్యువు దరిచేరకుండా ఉంటాయి
*పంచలోహాలు: సుఖ సంతోషాలు లభిస్తాయి
*మట్టి ప్రమిదల: ఆవు నెయ్యితో మట్టి ప్రమిదల్లో దీపం వెలిగిస్తే శుభ ఫలితం కలుగుతుంది
*పిండితో చేసిన ప్రమిదల్లో దీపం వెలిగిస్తే కోరిన కోరికలు తీరతాయని నమ్మకం
*ఉసిరికాయ: నవగ్రహ దోషాలు తొలగిపోతాయి
*వెండి: సంపద వృద్ధి చెందుతుంది
*స్టీలు, ఇనుము ప్రమిదల్లో దీపాలను వెలిగించకూడదు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్