ఇండియాలో తొలిసారి పిల్లికి సోకిన బర్డ్ ఫ్లూ వైరస్

59చూసినవారు
ఇండియాలో తొలిసారి పిల్లికి సోకిన బర్డ్ ఫ్లూ వైరస్
దేశంలో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం సృష్టిస్తోంది. వైరస్ బారిన పడి లక్షల కోళ్లు చనిపోతుండడంతో ప్రజలు చికెన్ తినటమే మానేశారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో పెంపుడు పిల్లికి బర్డ్ ఫ్లూ  సోకడం సంచలనంగా మారింది. పెంపుడు జంతువులలో అభివృద్ధి చెంది మనుషులకు సోకే ప్రమాదం ఉందని ప్రజల్లో ఆందోళనకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్