బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు తెలుసా?

81చూసినవారు
బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు తెలుసా?
క్యాన్సర్ అనే మాట వినగానే చాలా మంది భయపడతారు. అయితే బ్లడ్ క్యాన్సర్ రక్త కణాలు అధికంగా ఉత్పత్తి కావడం వల్ల వస్తుంది. ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి గాయాలు త్వరగా మానిపోకుండా చాలాకాలం పాటు అలాగే ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంటువ్యాధుల బారిన పడడం వంటివి ఎక్కువగా కనిపిస్తాయట. ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్‌ని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్