బీజేపీ - బీఆర్‌ఎస్‌ది ఫెవికల్ బంధం: శ్రీధర్ బాబు (వీడియో)

82చూసినవారు
TG: బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై మంత్రి శ్రీధర్ బాబు మరోసారి కీలక ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో BRS, BJP మధ్య ఫెవికాల్ బంధం బయటపడిందని తెలిపారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో BJP, BRS కలిసి పని చేశాయని, ఆఖరి మూడు, నాలుగు రోజుల్లో రెండు పార్టీలు కలుపుకొని కాంగ్రెస్ పార్టీని ఓడించాలని అనుకుంటున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్