సిద్ధిపేట జిల్లాలో బీజీపీ నాయకులు నిరసన చేపట్టారు. గజ్వేల్‌లో బీజేపీ నాయకులు ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయం గేటుకు 'టూలెట్' బోర్డు వేశారు. కేసీఆర్ కనిపించడం లేదని, 'వాంటెడ్ ఎమ్మెల్యే' బోర్డుని ఏర్పాటు చేశారు. ఈ చర్య స్థానిక రాజకీయ వివాదాన్ని తెరపైకి తెచ్చింది.