నల్ల మిరియాలతో ఆరోగ్యానికి చాలా లాభాలు

67చూసినవారు
నల్ల మిరియాలతో ఆరోగ్యానికి చాలా లాభాలు
నల్ల మిరియాలతో ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. నల్ల మిరియాలు కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్రావాన్ని పెంచి జీర్ణక్రియని ప్రోత్సహిస్తుంది. హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను నివారిస్తుంది. ఇన్ఫెక్షన్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గోరువెచ్చని నీటిలో మిరియాల పొడి కలిపి తీసుకుంటే జలుబు, జ్వరం నుంచి ఉపశమనం పొందొచ్చు. వీటిలో రిచ్ యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్