శ్రీరామ నవమి నాడు ఏం దానం చేయాలి?

65చూసినవారు
శ్రీరామ నవమి నాడు ఏం దానం చేయాలి?
దానం చేసేటప్పుడు గొప్ప కోసం దానం చేయకూడదు. ఇతరుల అవసరాన్ని బట్టి దానం చేయాలి. పెళ్లి కానీ ఆడపిల్లలకు శ్రీరామనవమి నాడు ఆహారాన్ని అందిస్తే మంచిది. దీని వలన దుర్గాదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఆకలితో ఉన్న వారికీ లేదా పేదవారికి అన్నదానం చేయాలి. ఐశ్వర్యం కలగాలంటే శ్రీరామనవమి నాడు ఆలయంలో కుంకుమను ఇస్తే మంచిది. పాలల్లో కొంచెం కుంకుమపువ్వు వేసి స్వామి వారికి అభిషేకం చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. డబ్బుకు లోటు ఉండదు.

సంబంధిత పోస్ట్