బీజేపీ ఎమ్మెల్యేపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

75చూసినవారు
బీజేపీ ఎమ్మెల్యేపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆసక్తకర వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్‌కు సాటి ఎవరూ లేరని చెప్పారు. సర్వం హిందూ ధర్మం కావడమే ఆయన లక్ష్యమని తెలిపారు. హిందూ ధర్మానికి సాక్షాత్కారమైన వ్యక్తి రాజాసింగ్ అని కొనియాడారు. ఆయన విధేయత, కృషి హిందూ ధర్మ పరిరక్షణకు ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్