ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

66చూసినవారు
ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. పతిరణ వేసిన 20వ ఓవర్‌లో మూడో బంతికి కేఎల్ రాహుల్ ధోనికి క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా నాలుగో బంతికి అశుతోష్ స్టంప్ ఔట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ 20వ ఓవర్‌లో కేవలం 7 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్