ఛాంపియన్స్ ట్రోఫీ వేళ పాకిస్థాన్‌లో బ్లాస్ట్ (వీడియో)

59చూసినవారు
ఛాంపియన్స్ ట్రోఫీ వేళ పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. పాక్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఒక మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా భారీ పేలుడు సంభవించింది. వాయువ్య పాకిస్తాన్‌లోని జామియా హక్కానియా మదర్సాలో జరిగిన ఈ బాంబు పేలుడులో పది మంది మరణించగా, చాలా మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ మాజీ సభ్యుడు మౌలానా హమీదుల్ హక్ హక్కానీ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్