ప్రతి జిల్లా కేంద్రంలో బ్లడ్ బ్యాంకు : మంత్రి పొన్నం

62చూసినవారు
ప్రతి జిల్లా కేంద్రంలో బ్లడ్ బ్యాంకు : మంత్రి పొన్నం
తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంతో పాటు 100 పడకలు ఉన్న హాస్పిటల్ కు ఒక బ్లడ్ బ్యాంక్ ఉండేలా కృషి చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నంప్రభాకర్ అన్నారు. రాజ్ భవన్ కమ్యూనిటీ హాల్లో రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. రక్తదానం చేసిన వారిని అభినందిస్తూ సర్టిఫికెట్లను అందజేశారు. రెడ్ క్రాస్ వాహనాలకు రవాణాశాఖ తరఫున పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రతినిధులు మంత్రికి వినతిపత్రం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్