బియ్యం పిండి రొట్టెలు తింటున్నారా?

81చూసినవారు
బియ్యం పిండి రొట్టెలు తింటున్నారా?
బియ్యం పిండి రోటీలోని ఫైబర్, ఇతర పోషకాలు జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వీటిలోని గ్లైసెమిక్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. బియ్యం పిండిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు జట్టు, చర్మ సమస్యలను తగ్గిస్తాయి. ఈ రోటీలో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. బరువును కూడా తగ్గిస్తుంది.

సంబంధిత పోస్ట్