పార్లమెంట్ ఉభయసభలు శనివారానికి వాయిదా వేశారు. 2024-25 ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభ పదవికి విజయసాయి రెడ్డి రాజీనామా చేసినట్లు, ఆ రాజీనామాను ఆమోదించినట్లు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ సభకు తెలిపారు. అనంతరం పార్లమెంట్ ఉభయసభలను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.