•2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ.. దేశ జీడీపీ 6.3-6.8 శాతంగా ఉండొచ్చు. వచ్చే ఏడాది ఆర్థిక పరిస్థితులు మందకొడిగా ఉంటాయని అంచనా
•తయారీ రంగం నెమ్మదించడం, కార్పొరేట్ పెట్టుబడులు తగ్గడంతో 2024-25లో భారత వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంది. గత నాలుగేళ్లలో ఇదే అత్యల్పం.
•2023-24లో వృద్ధి రేటు 8.2 శాతంగా ఉండగా.. 2022-23లో 7.2 శాతం, 2021-22లో 8.7 శాతంగా ఉంది.