U-19 మహిళల టీ20 ప్రపంచకప్.. టీమిండియా స్కోరు 51/0

57చూసినవారు
U-19 మహిళల టీ20 ప్రపంచకప్.. టీమిండియా స్కోరు 51/0
అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌‌ సెమీస్‌లో భాగంగా నేడు ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో టీమిండియా అదరగొడుతోంది. మొదట బ్యాటింగ్ చేసినా ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 113 పరుగులు చేసింది. 114 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినా టీమిండియా ఓపెనర్లు గొంగడి త్రిష (29*) , కమిలిని (22*) దూకూడుగా ఆడుతుండడంతో 8 ఓవర్లకే 51 రన్స్ పూర్తి చేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్