బౌలింగ్ వేసిన హిట్ మ్యాన్ (వీడియో)

64చూసినవారు
శ్రీలంక పర్యటనలో టీమ్ ఇండియా ప్లేయర్లందరూ బౌలింగ్ చేస్తున్నారు. తాజాగా రెండో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ సైతం రెండు ఓవర్లు వేశారు. వికెట్ తీయకపోయినా 11 రన్సే ఇచ్చారు. అంతకుముందు టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, తొలి వన్డేలో గిల్ బౌలింగ్ వేశారు. జట్టుకు ఈ విధానం మేలు చేస్తుందని, పార్ట్ టైమర్లు వికెట్ టేకర్లుగా మారుతారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్