BREAKING: 88 కేజీల బంగారు కడ్డీలు పట్టివేత

63చూసినవారు
BREAKING: 88 కేజీల బంగారు కడ్డీలు పట్టివేత
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పోలీసులు భారీగా తరలిస్తున్న అక్రమ బంగారాన్ని పట్టుకున్నారు. 88 కేజీల బంగారు కడ్డీలు, 19.66 కేజీల నగలను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులు, డీఆర్‌ఐ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్