BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

67చూసినవారు
BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
మహారాష్ట్రలోని షిరిడీలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తెలంగాణలోని యాదాద్రి జిల్లా కొండగడపకు చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం బాధితులు కుటుంబ సభ్యులతో కలిసి షిరిడీ వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్