BREAKING: తిరువూరులో టీడీపీ గెలుపు

6714చూసినవారు
BREAKING: తిరువూరులో టీడీపీ గెలుపు
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వైఎస్సార్సీపీకి భారీ షాక్ ఇస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు వైస్సాఆర్సీపీ నుంచి బరిలోకి దిగిన నల్లగట్ల స్వామిదాస్ పై టీడీపీ, జనసేన, బీజేపీ యొక్క కూటమిభ్యర్ది కొలికపూడి శ్రీనివాసరావు 22,000 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.

సంబంధిత పోస్ట్