బ్రేకప్‌ రూమర్స్‌.. విజయ్‌ వర్మ సంచనల వ్యాఖ్యలు

55చూసినవారు
బ్రేకప్‌ రూమర్స్‌.. విజయ్‌ వర్మ సంచనల వ్యాఖ్యలు
నటి తమన్నా, హీరో విజయ్ వర్మ రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల వారి రిలేషన్‌షిప్‌పై పలు రూమర్లు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తమన్నా, విజయ్‌ వర్మ విడిపోయారంటూ వార్తలు వస్తోన్నాయి. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్‌ వర్మ రిలేషన్‌షిప్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. రిలేషన్‌షిప్‌లో ప్రతి విషయాన్ని ఎంజాయ్‌ చేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్