మూడోసారి బ్రిట్నీ స్పియర్స్ విడాకులు

51చూసినవారు
మూడోసారి బ్రిట్నీ స్పియర్స్ విడాకులు
హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ (42) మూడోసారి విడాకులు తీసుకున్నారు. భర్త సామ్ అల్గారి(30) నుంచి ఆమె 8 నెలల కిందటే విడిపోగా, తాజాగా లాస్ఏంజెలిస్ కోర్టు డివోర్స్ మంజూరు చేసింది. కాగా బ్రిట్నీ 2004లో చిన్ననాటి స్నేహితుడు అలెగ్జాండర్ను పెళ్లాడి ఏడాదికే విడిపోయారు. తర్వాత కెవిన్ ఫెడెరైన్ను వివాహం చేసుకుని 2007లో విడాకులు తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్