వరంగల్ కి అభ్యర్థుల వెతుకులాటలో BRS

552చూసినవారు
వరంగల్ కి అభ్యర్థుల వెతుకులాటలో BRS
వరంగల్ ఎంపీ స్థానానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించింది. అయితే ఆమె పోటీకి నిరాకరించి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మరో అభ్యర్థిని వెతుక్కోవల్సిన పరిస్థితి బీఆర్ఎస్ లో ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించి వరంగల్ నుంచి పోటీకి దింపాలని బీఆర్ఎస్ నేతలు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్