కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. క్లారిటీ

81చూసినవారు
కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. క్లారిటీ
గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానన్న ఎమ్మెల్యే బండ్ల స్పష్టం చేశారు. కాగా ఎమ్మెల్యే బండ్ల కాంగ్రెస్ లో చేరడాన్ని గద్వాల కాంగ్రెస్ ఇంఛార్జి సరిత తిరుపతయ్య వ్యతిరేకిస్తూ.. ఎంపీ మల్లు రవి వద్ద కన్నీళ్లు పెట్టుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సంబంధిత పోస్ట్