ఉపకార్యదర్శిపై BRS ఎమ్మెల్యేలు ఆగ్రహం

85చూసినవారు
ఉపకార్యదర్శిపై BRS ఎమ్మెల్యేలు ఆగ్రహం
దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై అదనపు అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు BRS ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లారు. అసెంబ్లీలో సభాపతి, శాసనసభ కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో అనర్హత పిటిషన్‌ తీసుకోవాలని ఉపకార్యదర్శిని పట్టుబట్టారు. అనర్హత పిటిషన్‌ తీసుకునే అర్హత తనకు లేదని ఉపకార్యదర్శి చెప్పారు. దీంతో ఆయనపై BRS ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్