దారుణం.. మహిళ గొంతు కోసి చైన్ స్నాచింగ్ (వీడియో)

53చూసినవారు
AP: ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో దారుణం జరిగింది. అమెరికన్ ఆస్పత్రి వెనుక ఓ ఇంట్లో చొరబడిన దుండగుడు మహిళ గొంతు కోసి చైన్ దొంగిలించి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న భార్యను చూసిన భర్త బాబ్జీ అంబులెన్స్‌ సాయంలో ఆస్పత్రికి తరలించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్