గుజరాత్‌లోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన కోల్డ్ ప్లే సంగీత కచేరీలో భారత పేస్ బౌలర్ బుమ్రా సందడి చేశారు. ఈ సందర్భంగా బుమ్రాపై సింగర్ క్రిస్ మార్టిన్ ఓ స్పెషల్ సాంగ్ పాడారు. ‘జస్ప్రిత్.. మై బ్యూటిఫుల్ బ్రదర్. ది బెస్ట్ బౌలర్ ఆఫ్ ది హోల్ ఆఫ్ క్రికెట్. వీడు నాట్ ఎంజాయ్ యు డెస్ట్రాయింగ్ ఇంగ్లాండ్ విత్ వికెట్స్ ఆఫ్టర్ వికెట్స్’ అంటూ పాటపాడాడు. ఈ సాంగ్‌ను ప్రేక్షకులు ఆస్వాదించారు.