కాసేపట్లో దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు

61చూసినవారు
కాసేపట్లో దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు
AP: దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొననున్న విషయం తెలిసిందే. దీంతో కాసేపట్లో విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి చంద్రబాబు వెళ్లనున్నారు. అనంతరం అక్కడి నుంచి దావోస్ కు ఆయన బయల్దేరనున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. దావోస్ పర్యటనలో భాగంగా పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్