ఎన్నికల ప్రచారానికి 25 దేశాలకు ఆహ్వానం

567చూసినవారు
ఎన్నికల ప్రచారానికి 25 దేశాలకు ఆహ్వానం
భారత్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో ప్రచార తీరును గమనించేందుకు రావాలని బీజేపీ 25 దేశాల్లోని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపింది. దీంతో త్వరలో పలు దేశాలకు చెందిన పార్టీల ప్రతినిధులు భారత్‌ను సందర్శించనున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ప్రచార కార్యక్రమాల్లో వారు పాల్గొంటారని సమాచారం. కాగా, 25 దేశాల్లో 13 దేశాలు మాత్రమే దీనికి అంగీకరించాయి.

సంబంధిత పోస్ట్