‘భారతీయుడు 2’ నుంచి క్యాలెండర్ సాంగ్ విడుదల (Video)

85చూసినవారు
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ‘భారతీయుడు 2’ మూవీ జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ‘క్యాలెండర్ సాంగ్’ను విడుదల చేశారు. ఈ పాటను మిస్ యూనివర్స్ 2017 విన్నర్ డెమీ లీ టెబో నటించడం విశేషం. ఈ లిరికల్ వీడియోలోని విజువల్స్, డెమీ డ్యాన్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.

సంబంధిత పోస్ట్