గర్భిణులు మొలకెత్తిన విత్తనాలు తినవచ్చా?

53చూసినవారు
గర్భిణులు మొలకెత్తిన విత్తనాలు తినవచ్చా?
ఈ మధ్యకాలంలో చాలా మంది ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. ఇందులో బాగంగా ఉదయాన్నే జ్యూస్‌లు, మొలకెత్తిన విత్తనాలు తినడం లాంటివి చేస్తున్నారు. అయితే గర్భిణుల విషయానికొస్తే మొలకెత్తిన గింజలను పచ్చిగా తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. మొలకెత్తిన గింజల్లో క్రిములుంటాయి కాబట్టి ఉడికించి తీసుకోవాలి. వీటిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్లు గర్భిణుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని వైద్యులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్