వేసవిలో గ్రీన్‌ టీ తాగొచ్చా?

73చూసినవారు
వేసవిలో గ్రీన్‌ టీ తాగొచ్చా?
గ్రీన్ టీ మన జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే వేసవిలో దీన్ని రెగ్యులర్‌గా తాగాలా వద్దా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. గ్రీన్ టీని ఏ సీజన్‌లోనైనా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు అని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీని కారణంగా డీహైడ్రేషన్ కూడా సంభవిస్తుంది. గ్రీన్ టీ తాగటం వల్ల శరీరాన్ని హైడ్రేట్ చేయటం, ఉష్ణోగ్రతను సమతుల్యం చేయటంలో బాగా పనిచేస్తుంది.

సంబంధిత పోస్ట్