ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఆహారాన్ని వేడి చేయడం వల్ల హానీకారక క్యాన్సర్ రసాయనాలు ఉత్పత్తి అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. చికెన్‌ను గ్రిల్లింగ్, డీప్ ఫ్రై చేయడం వల్ల హానీకారక కార్సినోజెన్స్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుందని హెచ్చరిస్తున్నారు. దీని వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే చికెన్‌ను నేరుగా ఫ్రై చేయకుండా మారినెట్ చేసుకుని తక్కువ ఉష్ణోగ్రతల వద్ద వండుకోవాలని సూచిస్తున్నారు.