బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. ఒకరి మృతి

58చూసినవారు
బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. ఒకరి మృతి
TG: హైదరాాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఇవాళ తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి ఫుట్‌పాత్‌ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగాక కారులోని వ్యక్తులు వాహనం వదిలి పారిపోయారు. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్